వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్ ను పరిశీలించిన కమిషనర్

63చూసినవారు
వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్ ను పరిశీలించిన కమిషనర్
తిరుపతి నగర పరిధిలోని తూకివాకం వద్ద నున్న ఇంటిగ్రేటెడ్ సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్ ను గురువారం కమిషనర్ మౌర్య పరిశీలించారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తూకివాకం వద్ద డ్రై వేస్ట్ ప్రాసెసింగ్ పెసిలిటి ప్లాంట్, బయో మిథలైజేషెన్ ప్లాంట్, ఆర్గానిక్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్, సి. ఎన్. డి వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్, నిర్మాణ దశ పనులను కమిషనర్ మౌర్య పూర్తి స్థాయిలో పరిశీలించారు.

సంబంధిత పోస్ట్