ఎట్టకేలకు మిథున్ రెడ్డికి భద్రత పెంపు

79చూసినవారు
ఎట్టకేలకు మిథున్ రెడ్డికి భద్రత పెంపు
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచింది. ఇటీవల మిథున్ రెడ్డి పుంగనూరు వెళ్లినప్పుడు అల్లర్లు జరిగాయి. ఈ క్రమంలో ఆయనకు అపాయం పొంచి ఉందని నిఘావర్గాలు కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చాయి. దీంతో ఆయనకు 8 మంది సీఆర్పీఎఫ్ బలగాలతో బందోబస్తు కల్పిస్తూ గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. సదరు సిబ్బంది తిరుపతిలోని మిథున్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్