శ్రీ‌వారి భ‌క్తుల‌కు నాణ్యమైన అన్నప్రసాదాలు: టీటీడీ ఈవో

76చూసినవారు
శ్రీ‌వారి భ‌క్తుల‌కు నాణ్యమైన అన్నప్రసాదాలు: టీటీడీ ఈవో
శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తులకు తిరుమలలోని హోటళ్ళు పరిశుభ్రమైన, నాణ్యమైన, రుచికరమైన ఆహార పదార్థాలను అందివ్వాలని ఈవో శ్యామల రావు పునరుద్ఘాటించారు. శుక్రవారం ఈవో తిరుమలలో హోటల్స్ పరిశీలించారు. ఇందుకోసం ఇప్పటికే ఆహార పదార్థాల తయారీదారులు, హోటల్ సిబ్బందికి ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో శిక్షణ నిర్వహించినట్లు తెలిపారు. హోటల్ యజమానులందరూ ఫుడ్ సేఫ్టీ విభాగం సర్టిఫికేట్ తప్పనిసరిగా పొందాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్