తిరుమలలో వైభవంగా రథసప్తమి
By P. Parasuram 67చూసినవారుసూర్య జయంతిని పురస్కరించుకొని మంగళవారంమంగళవారం తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ రంగరంగ వైభవంగా నిర్వహించింది. ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు శ్రీమలయప్పస్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత,హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఊరేగే స్వామివారిని దర్శించడానికి భక్తులు తండోపతండాలుగా విచ్చేశారు.