మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కలిసిన శివ నాయక్

53చూసినవారు
మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కలిసిన శివ నాయక్
రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని హథీరాం బావాజీ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు బి. శివనాయక్ గురువారం తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి తిరుమలలో హథీరాం బావాజీ మఠంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాల గురించి, బంజారా భక్తుల యొక్క ఆలయ నిర్మాణం గురించి శివ నాయక్ మంత్రికి వివరించారు.

సంబంధిత పోస్ట్