రేణిగుంట విమానాశ్రయంలో గురువారం ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులతో కలసి పుష్ప గుచ్చం అందజేసి సాదర స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఎస్పీ సుబ్బరాయుడు తదితరులు స్పీకర్ కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.