తిరుపతి: పార్కుల్లో నిర్వహణ లోపిస్తే చర్యలు

71చూసినవారు
తిరుపతి: పార్కుల్లో నిర్వహణ లోపిస్తే చర్యలు
తిరుపతి పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పార్కుల్లో నిర్వహణ లోపం కనిపిస్తే సంబంధిత కాంట్రాక్టర్, అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని తుడా ఉపాధ్యక్షులు మౌర్య హెచ్చరించారు. మంగళవారం తిరుపతి నగరంలో తుడా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బైరాగిపట్టెడలోని బాబు జగజ్జీవన్ రామ పార్కు, శ్రీనివాస్ పార్కు, కపిలతీర్థం ఎన్. జి. వో కాలనీలోని పార్కును అధికారులతో కలిసి పరిశీలించారు.

సంబంధిత పోస్ట్