తిరుపతి: ఎస్వీ అగ్రికల్చర్ యూనివర్సిటీకి బాంబు బెదిరింపులు

71చూసినవారు
తిరుపతి: ఎస్వీ అగ్రికల్చర్ యూనివర్సిటీకి బాంబు బెదిరింపులు
తిరుపతి ఎస్వీ అగ్రికల్చర్ యూనివర్సిటీకీ గురువారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ప్రిన్సిపల్ రమణకు ఆగంతకులు మెయిల్ చేశారు. అప్రమత్తమైన ప్రిన్సిపల్ రమణ వెంటనే డయిల్ 100 కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో డిస్పోజబుల్ టీం, పోలీసులు యూనివర్సిటీకి చేరుకొని యూనివర్సిటీ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్