తిరుపతి: స్వర్ణ ఆంధ్ర, స్వచ్చ ఆంధ్ర కార్యక్రమాలు అమలు చేయాలి

85చూసినవారు
తిరుపతి: స్వర్ణ ఆంధ్ర, స్వచ్చ ఆంధ్ర కార్యక్రమాలు అమలు చేయాలి
తిరుపతి జిల్లాలో స్వర్ణ ఆంధ్ర, స్వచ్చ ఆంధ్ర కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలని, వేసవి ఎండల రీత్యా జిల్లాలో అన్ని ప్రాంతాలలో చలివేంద్రాలు, చలువ పందిళ్ళు , షేడ్ నెట్ ఏర్పాటు ఉండాలని జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమాల అమలు సంబంధిత శాఖల అధికారులతో టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్