తిరుపతి: ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్ట్ కు రూ. 10లక్షల విరాళం

69చూసినవారు
తిరుపతి: ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్ట్ కు రూ. 10లక్షల విరాళం
టీటీడీ ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్టుకు రూ. 10లక్షల విరాళం అందింది. విశాఖపట్నంలోని హెచ్పీసీఎల్ కంపెనీలో పనిచేస్తున్న పీఎస్ రవికుమార్ ఆదివారం టీటీడీ ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్టుకు రూ. 10, 00, 116లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు దాత తిరుమలలోని అదనపు ఈఓ కార్యాలయంలో టీటీడీ ఏఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరికి డీడీని అందజేశారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్