తిరుపతి: శృతికి ఎస్వీయూ డాక్టరేట్

81చూసినవారు
తిరుపతి: శృతికి ఎస్వీయూ డాక్టరేట్
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగ పరిశోధక విద్యార్థిని ఎస్. శృతి మంగళవారం డాక్టరేట్ పొందారు. 'యాన్ ఎఫీషియంట్ అప్రోచ్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫైర్ యూజింగ్ డీప్ లెర్నింగ్ టెక్నిక్స్' అంశంపై సిద్దాంత గ్రంథాన్ని సమర్పించారు. రెండు అంతర్జాతీయ సదస్సులో పాల్గొని పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఈ మేరకు ఎస్వీయూ పరీక్షల అధికారి దామ్లా నాయక్ తెలిపారు.

సంబంధిత పోస్ట్