తిరుపతి: ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

72చూసినవారు
తిరుపతి: ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
అన్నమయ్య జిల్లా వీరబల్లి ఫారెస్టు బీటు పరిధిలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు, వారి నుంచి 9ఎర్రచందనం9 ఎర్రచందనం దుంగలను ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం తెలిపారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. పట్టుబడిన వారు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్