తిరుపతి: తుడా టవర్స్ నిర్మాణ పనులు గడువులో పూర్తి చేయాలి

69చూసినవారు
తిరుపతి: తుడా టవర్స్ నిర్మాణ పనులు గడువులో పూర్తి చేయాలి
తిరుపతి పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న తుడా టవర్స్ నిర్మనా పనులు గడువు లోపు పూర్తి చేయాలని తుడా ఉపాధ్యక్షులు ఎన్. మౌర్య అధికారులను ఆదేశించారు. శనివారం తుడా కార్యాలయంలో టవర్స్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మాణ పనుల పురోగతిపై అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ తుడా టవర్స్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్