వెంకటగిరిలో లేబర్ కోడ్లను రద్దు చేయాలని స్కూటర్ ర్యాలీ

59చూసినవారు
తిరుపతి జిల్లా వెంకటగిరి సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం పలువురు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాశీపేట, రాజా వీధి, పాత బస్టాండు, ఆర్టీసీ బస్టాండ్ వరకు స్కూటర్ ర్యాలీ చేపట్టారు. సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు వడ్డీపల్లి చెంగయ్య మాట్లాడుతూ. కార్మికులకు నష్టం చేకూర్చే లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్