వెంకటగిరి: ఉపాధి పనుల్లో రెండు వర్గాల మధ్య వాగ్వాదం

64చూసినవారు
వెంకటగిరి: ఉపాధి పనుల్లో రెండు వర్గాల మధ్య వాగ్వాదం
డక్కిలిలో చేపట్టిన ఉపాధి పనుల్లో అవినీతి జరిగిందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లింది. ఈ క్రమంలో శుక్రవారం డక్కిలి పంచాయతీ ఆఫీసులో విచారణ జరిగింది. ఊరిలో లేనివారికి సైతం ఫీల్డ్ అసిస్టెంట్ పని చేసినట్లు రాసి నిధులు డ్రా చేశారని కొందరు ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు కూలీ పనులు చూపలేదన్నారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకుని రెండు వర్గాలకు సర్దిచెప్పారు.

సంబంధిత పోస్ట్