వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం హుండి లెక్కింపు శ్రీరామ మందిరంలో శుక్రవారం జరిగింది. 132 రోజులకు గాను ప్రధాన ఆలయ హుండీలు ద్వారా ఆదాయం రూ. 21,38,758 ఆలయ హుండీ ద్వారా వచ్చింది. బంగారం 11 గ్రాముల 100 మిల్లీగ్రాములు, వెండి 179 గ్రాములు భక్తులు సమర్పించారు. అన్ని కార్యనిర్వహణాధికారి, ఆర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.