ఏఈపై చర్యలు తీసుకోవాలి: టీడీపీ

67చూసినవారు
కార్వేటినగరం మండలంలోని ఆర్కేవీబీ పేట గ్రామంలో ఓ ఇంటి వద్ద విద్యుత్ తీగలు మనుషులకు అందేలా ఉందని విద్యుత్ తీగలను తొలగించాలని విద్యుత్ శాఖ ఏఈకి పలుమార్లు విన్నవించుకున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని, రూ. 30 వేలు లంచం ఇస్తేనే మారుస్తాడని బాధితులు టీడీపీ నేతల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏఈపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు శనివారం విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్