అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

53చూసినవారు
అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పాకాల అగ్నిమాపక శాఖ అధికారి గుణశేఖర్ రెడ్డి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా మంగళవారం పాకాల పట్టణంలోని పార్క్ వీధిలో అగ్ని ప్రమాదాలపై డెమో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ లీకేజీ వలన మంటలు చెలరేగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్