చంద్రగిరి: యంబియులో ఘనంగా 2025 అచీవర్స్ డే

82చూసినవారు
చంద్రగిరి: యంబియులో ఘనంగా 2025 అచీవర్స్ డే
చంద్రగిరి మండలంలోని ఎ. రంగంపేట సమీపంలో ఉన్న మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో బుధవారం 2025 విద్యాసంవత్సరానికి గాను అచీవర్స్ డే వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయం ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో 1600మందికి పైగా ప్లేస్‌మెంట్లు పొందిన విద్యార్థులను విశ్వవిద్యాలయ ప్రొ-ఛాన్సలర్ మంచు విష్ణు ప్రత్యేక అతిథిగా హాజరై సత్కరించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్