చంద్రగిరి: బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడి అరెస్ట్

76చూసినవారు
చంద్రగిరి మండలం కొంగరవారిపల్లిలో 2024లో 6 ఏళ్ల బాలికని అత్యాచారం చేసి హతమార్చిన కేసును పోలీసులు చేధించారు. దీనికి సంబంధించి డీఎస్పీ ప్రసాద్ గురువారం వివరాలను వెల్లడించారు. రాజేశ్ నాయక్ అనే వ్యక్తి ఝార్ఖండ్ నుంచి భార్య, తన పిల్లలతో వలస వచ్చి కూలి పనులు చేసుకునేవాడు. ఝార్ఖండ్ కు చెందిన రాజేష్ మేస్త్రి బాలకిశోర్ రాజేష్ కూతురికి మాయమాటలు చెప్పి గుట్టపైకి తీసుకెళ్లి అత్యాచారం చేసి హతమార్చాడన్నారు.

సంబంధిత పోస్ట్