చంద్రగిరి: తిరుచానూరు అమ్మవారికి ఇత్తడి బకెట్లు విరాళం

11చూసినవారు
చంద్రగిరి: తిరుచానూరు అమ్మవారికి ఇత్తడి బకెట్లు విరాళం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ సేవల కోసం చెన్నైకు చెందిన భక్తుడు కే. జి. ధామోధరన్ ఆఫ్టర్ 60, 500 రూపాయల విలువైన ఫిన్ కోటింగ్‌తో రూపొందించిన 20 ఇత్తడి బకెట్లను విరాళంగా అందజేశారు. శనివారం సాయంత్రం ఆలయ ఏఈఓ దేవరాజుకు బకెట్లను అందించిన అనంతరం భక్తుడికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. కుంకుమ సేవలో పాల్గొన్న వారికి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్