చంద్రగిరి: ఐదుగురు దొంగలు అరెస్ట్

3021చూసినవారు
తిరుపతి జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో మేకలు, గొర్రెలను దొంగిలించే ఐదుగురిని శనివారం అరెస్ట్ చేసినట్లు చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. వారి నుంచి రూ. 6.72 లక్షలు విలువైన 45 మేకలు, గొర్రెలు, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను ఏనుగుదాటి మణికంఠ, చెల్లా చందు, అవిలాల జయకృష్ణ, వక్కలనవీన్ కుమార్, నెన్నురు నితిన్ గా గుర్తించినట్లు వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్