చంద్రగిరి: కలెక్టర్ తో ఎమ్మెల్యే పులివర్తి నాని సమావేశం

60చూసినవారు
చంద్రగిరి: కలెక్టర్ తో ఎమ్మెల్యే పులివర్తి నాని సమావేశం
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని శుక్రవారం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని అంశాలపై వారు చర్చించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే నాని కలెక్టర్ కు వివరించారు. పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ ను నాని కోరారు.

సంబంధిత పోస్ట్