చంద్రగిరి: చెవిరెడ్డి అరెస్టుపై ఎర్రావారిపాళెంలో నిరసన

2చూసినవారు
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టుపై ఎర్రావారిపాళెం మండల కేంద్రంలో శనివారం వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన తెలిపారు. నల్లజెండాలతో రోడ్డెక్కి కూటమి ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. అరెస్టులు దుర్మార్గమని, కక్షసాధింపు రాజకీయాలకు ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన పోలీసులే రెడ్‌బుక్ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్