చంద్రగిరి: మహిళల ఆర్థిక ఎదుగుదల కూటమి ప్రభుత్వ లక్ష్యం

51చూసినవారు
చంద్రగిరి: మహిళల ఆర్థిక ఎదుగుదల కూటమి ప్రభుత్వ లక్ష్యం
మహిళల ఆర్థిక ఎదుగుదల కూటమి ప్రభుత్వ లక్ష్యమని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. శుక్రవారం రాష్ట్ర బీసీ కార్పొరేషన్ సహకారంతో ఉచితకుట్టు శిక్షణ కార్యక్రమాన్ని చంద్రగిరి మండలం ఐతేపల్లెలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. గత ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వ పాలనలో 30సంవత్సరాల అభివృద్ధి వెనక్కు వెళ్లిందని అన్నారు. మహిళల ఆర్థిక ఎదుగుదల కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

సంబంధిత పోస్ట్