తిరుపతి రూరల్ జిల్లా చర్లపల్లి గ్రామం నందున్న టి సి ఎస్ ఐ వాంట్ సెంటర్ నందు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వారి ఎంసెంట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఆదివారం నిర్వహించడం జరిగింది. పరీక్ష రాయడానికి అధిక సంఖ్యలో పక్క రాష్ట్రాలైన కేరళ మరియు తమిళనాడు విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. అందువల్ల చంద్రగిరి తిరుపతి హైవే నందు ట్రాఫిక్ కొంచెం రద్దీ నెలకొంది.