సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఒక నాస్తికుడు: కిరణ్ రాయల్

79చూసినవారు
తిరుమల శ్రీవారి లడ్డుపై రగడ నడుస్తున్న నేపథ్యంలో సినీనటుడు ప్రకాష్ రాజు ఎక్స్ వేదికగా మాజీ సీఎం జగన్ కు మద్దతు తెలిపారు. దీనిని ఖండిస్తూ జనసేన తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. డిస్కోలు, పబ్బులు అంటూ తిరిగే ప్రకాష్ రాజ్ తిరుమల శ్రీవారి లడ్డు గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శ్రీవారి లడ్డూ గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్