చంద్రగిరిలో కోనేటిని పరిశీలించిన నాని

55చూసినవారు
చంద్రగిరిలో కోనేటిని పరిశీలించిన నాని
చంద్రగిరి పట్టణంలోని కొత్తపేట ఎంజీ బ్రదర్స్ లేఅవుట్లో ప్రభుత్వానికి ఇచ్చిన రెండు ఎకరాల స్థలాన్ని సర్వే చేసి గుర్తించాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని శుక్రవారం అధికారులను ఆదేశించారు. చంద్రగిరి గ్రామ దేవత శ్రీమూలస్థాన ఎల్లమ్మ కొండ చుట్టూ తిరునాళ్లలో తోట ఉత్సవం నిర్వహించే పురాతన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయ ఆవరణలో ఉన్న కోనేటిని ఎమ్మెల్యే పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్