చంద్రగిరిలో శరవేగంగా అభివృద్ధి పనులు

554చూసినవారు
చంద్రగిరిలో బుధవారం శరవేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని ఇంటింటి ప్రచారంలో రహదారులు గుంతలు కారణంగా ఎంతో మంది మహిళలు, పెద్దలు గాయాలపాలు అయినట్లు పులివర్తి నానికి గుర్తించారు. గెలిచిన నెలలోపే రోడ్డు మరమ్మత్తులు ప్రారంభించారు. ఎమ్మెల్యే పులివర్తి నాని తనదైన శైలిలో చంద్రగిరిని ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్