హనుమంత వాహనంపై శ్రీసుందరరాజస్వామివారి కటాక్షం

85చూసినవారు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం రాత్రి హనుమంత వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. రాత్రి స్వామివారి హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది.

సంబంధిత పోస్ట్