ఘనంగా వీడ్కోలు సమావేశం

72చూసినవారు
ఘనంగా వీడ్కోలు సమావేశం
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2021-24 విద్యార్థుల వీడ్కోలు సమావేశం చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ జీవనజ్యోతి మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. కోఆర్డినేటర్ మీరా సాహెబ్ మాట్లాడుతూ. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని సూచించారు. అనంతరం అధ్యాపకులను విద్యార్థులు సత్కరించారు.

సంబంధిత పోస్ట్