నాగార్జున యాదవ్ పై చర్యలు తీసుకోవాలి: టీడీపీ

73చూసినవారు
సీఎం చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ పై చర్యలు తీసుకోవాలని తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ మంగళవారం చిత్తూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ, గతంలో అలిపిరి బాంబు ఘటనలో చంద్రబాబు వెంకటేశ్వర స్వామి దయ వల్ల తప్పించుకున్నారని, ఈసారి తప్పించుకోలేదని నోటికి వచ్చినట్లు మాట్లాడడం బాధాకరమన్నారు.

సంబంధిత పోస్ట్