చిత్తూరు నగర వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అంబేడ్కర్ జయంతి వేడుకలను చిత్తూరు వన్ టౌన్ సిఐ మహేశ్వర అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన దేశానికి అందించిన సేవలు పలువురికి ఆదర్శం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్సై , పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.