కార్మిక వ్యతిరేక విధానాలను రద్దు చేయాలి

85చూసినవారు
కార్మిక వ్యతిరేక విధానాలను రద్దు చేయాలి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద బుధవారం సిఐటియు నేతలు నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్ర మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మికులకు వ్యతిరేకమైన లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్