పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి: జిల్లా కలెక్టర్

53చూసినవారు
పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి: జిల్లా కలెక్టర్
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద పించన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూలై ఒకటో తేదీనే వందశాతం పింఛన్ పంపిణీ పూర్తి చేస్తామని. అందుకు తగ్గ ఏర్పాట్లు చేశామని అన్నారు. పింఛన్లను పక్బడందిగా పంపిణీ చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్