టీటీడీలో కల్తీ నెయ్యి దొంగల భరతం పట్టండి

72చూసినవారు
టీటీడీలో కల్తీ నెయ్యి దొంగల భరతం పట్టండి
తిరుమల శ్రీవారి పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన కల్తీ నెయ్యి దొంగల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాశ్ రెడ్డి కోరారు. టీటీడీలో నెయ్యి కల్తీ వ్యవహారంపై దోషులను శిక్షించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శనివారం తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుని ఆయన కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్