ఎపిడెమిక్ ,సీజనల్ వ్యాధులపై సిఎఫ్డబ్ల్యూ వారి జూమ్ నిర్వహణ

62చూసినవారు
ఎపిడెమిక్ ,సీజనల్ వ్యాధులపై సిఎఫ్డబ్ల్యూ వారి జూమ్ నిర్వహణ
బుధవారం స్టేట్ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి ఎపిడెమిక్ జాయింట్ డైరెక్టర్ సీజనల్ వ్యాదులపై డయేరియా, డెంగు మలేరియాపై జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎపిడెమిక్స్ వచ్చిన ప్రదేశంలో జిల్లా డిఎస్ఓ మరియు ఎపిడిమియాలజిస్ట్ ఆ ప్రదేశం నందు ఎందుకు ఎపిడెమిక్ వచ్చిందో కనుక్కొని వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. ఏఎన్ఎం 15 రోజులు ఇంటింటి సర్వే ఉదయం పూట తప్పక చేయాలి. ఐ హెచ్ ఐ పి యాప్ నందు అప్డేట్ చేయాలి అని తెలిపారు.

సంబంధిత పోస్ట్