రేపు పుంగనూరులో పర్యటించనున్న చల్లా బాబు

52చూసినవారు
రేపు పుంగనూరులో పర్యటించనున్న చల్లా బాబు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని మంగళం పంచాయతీలో సోమవారం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పర్యటించనున్నట్లు టీడీపీ కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ ఉదయం 9. 30 గంటలనుంచి చల్లా బాబు ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. అదేవిధంగా 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్ర మానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్