చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వారి కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరపాలక ఎంఈ వెంకటరామి రెడ్డి ప్రజల నుంచి స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 14 వినతులు అందాయని అధికారులు తెలిపారు వీటిని సంబంధిత శాఖల అధికారులకు అందించారు.