చిత్తూరు: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 18 మందికి జరిమానా

57చూసినవారు
చిత్తూరు: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 18 మందికి జరిమానా
వాహనాల తనిఖీల్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ 18 మందికి భారీ జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు గురువారం తెలిపారు. ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున రూ. 1. 80 లక్షలు జరిమానాను జడ్జ్ ఉమాదేవి విధించినట్లు తెలిపారు. మొదటిసారి పట్టుబడితే రూ. 10 వేలు జరిమానా 6 నెలలు జైలు శిక్ష, రెండోసారి పట్టుబడితే రూ. 15 వేలు జరిమానా, 3 ఏళ్లు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్