చిత్తూరు: 2.40 లక్షల మందికి తల్లికి వందనం

62చూసినవారు
చిత్తూరు: 2.40 లక్షల మందికి తల్లికి వందనం
చిత్తూరు జిల్లాలో గవర్నమెంట్, ప్రైవేట్ స్కూళ్లు కలిపి 2,889 ఉన్నాయి. వీటిలో 2.33 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈసారి కొత్తగా ఒకటో తరగతిలో చేరినవారితో పాటు ఇంటర్ చదువుతున్న వారికి కూడా ‘తల్లికి వందనం’ కింద రూ.15 వేలు అందనుంది. మొత్తంగా జిల్లాలో దాదాపు 2.40 లక్షల మందికి ఈ లబ్ధి చేకూరనుంది.

సంబంధిత పోస్ట్