చిత్తూరు: బాలికపై అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు
By Sandhya 5చూసినవారుతొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు రామకృష్ణ(65)కు 20 ఏళ్ల జైలు, రూ.5వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎం. శంకరరావు శుక్రవారం తీర్పు చెప్పారు. చాక్లెట్ ఇస్తానంటూ 2020 జులై 21న బాలికను పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసు విచారణను లైజనింగ్ అధికారి రామచంద్ర, కానిస్టేబుల్ విజయ్ పర్యవేక్షించారు.