చిత్తూరు: మద్యం కేసులో 29 మందికి జరిమానా

51చూసినవారు
చిత్తూరు: మద్యం కేసులో 29 మందికి జరిమానా
చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ఆరు మందికి రూ. 60 వేలు జరిమానాను సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ విధించినట్లు సీఐ నెట్టికంటయ్య శుక్రవారం తెలిపారు. బహిరంగంగా మద్యం తాగిన ఘటనలో 23 మందికి ఒక్కొక్కరికి రూ. 1, 000 చొప్పున రూ. 23 వేలు జరిమానాను విధించారన్నారు. మొత్తం మద్యం కేసులో రూ. 83 వేలు జరిమానా విధించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్