చిత్తూరు: ప్రత్యేక పూజ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే.....

75చూసినవారు
చిత్తూరు: ప్రత్యేక పూజ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే.....
చిత్తూరు సంతపేటలో ఆదివారం జరిగిన శ్రీ వీరభద్ర స్వామి వారి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే కు స్థానిక నాయకులు ఘజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాల అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు తెలుగుదేశం అధ్యక్షులు సీఆర్ రాజన్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్