చిత్తూరు: అభివృద్ధి పై సీఎం సూచనలు

70చూసినవారు
చిత్తూరు: అభివృద్ధి పై సీఎం సూచనలు
స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సోమవారం భాగంగా అమరావతి నుంచి సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చిత్తూరు నగరపాలక కార్యాలయం నుంచి హాజరయ్యారు. జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్, నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ తయారీ, పీ4 కార్యక్రమంపై సీఎం సూచనలు ఇచ్చారు. జడ్పీ సీఈవో రవి నాయుడు, మేయర్ అముదా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్