చిత్తూరు: రూ. 50 వేల ఆర్థిక సాయం అందించిన కలెక్టర్

56చూసినవారు
చిత్తూరు: రూ. 50 వేల ఆర్థిక సాయం అందించిన కలెక్టర్
తల్లిదండ్రులు లేని చిన్నారులకు కలెక్టర్ అండగా నిలిచారు. చిత్తూరు 28వ డివిజన్ వినాయకపురానికి చెందిన వృద్ధురాలు ఖుషీదా కొడుకు, కోడలు మృతి చెందారు. వారి ముగ్గురు పిల్లల పోషణ ఆమెకు భారం అయింది. తమను ఆదుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కు గతంలో ఆమె విన్నవించారు. స్పందించిన కలెక్టర్ మంగళవారం రూ. 50 వేల చెక్ అందించి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్