చిత్తూరు: గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరం

79చూసినవారు
చిత్తూరు: గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరం
గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని, అటువంటి పరీక్షలు చేసే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం స్పష్టం చేశారు. నగరంలోని భరత్ నగర్ కాలనీలో ఓ ప్రైవేటు ఇంట్లో నుంచి లింగ నిర్ధారణ పరీక్ష నిర్వహించడానికి వచ్చిన వారిని డెకాయిట్ ఆపరేషన్ లో భాగంగా గుర్తించడం జరిగిందన్నారు. సంబంధిత పరికరాలు మరియు ఇళ్లను సీజ్ చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్