చిత్తూరు: జిల్లా కలెక్టర్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు

0చూసినవారు
చిత్తూరు: జిల్లా కలెక్టర్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు
కార్వేటినగరం మండలంలోని అన్నూరు వద్దనున్న భుజం పరిశ్రమ వద్ద మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి కాంగ్రెస్ నాయకులు శనివారం తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొందరు బ్రోకర్లు ఫ్యాక్టరీ యాజమాన్యంతో కలిసి నకిలీ టోకెన్లు సృష్టించి అడ్డదారిలో అక్రమంగా మామిడి సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్