చిత్తూరు: అకాల వర్షంతో నష్టాలు

83చూసినవారు
చిత్తూరు జిల్లాలో పలుచోట్ల అకాల వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు సైతం పడుతున్నాయి. గంగవరం మండలంలో పిడుగులు పడి ఆవులు చనిపోయాయి. మరోవైపు జిల్లాలో ముఖ్యమైన మామిడికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అకాల వర్షం, ఈదురు గాలులకు మామడిమామిడి కాయలు నేలరాలాయి. చేతికి అంది వచ్చిన వరిఅందినవరి నేలకొరిగింది. రూ. లక్షల పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్