కాలవలో పడి ప్రమావశాత్తు గాయపడిన ఓ ఆర్టీసీ మెకానిక్ ను చిత్తూర్ 2 డిపో మేనేజర్ రూపశ్రీ ఆటో లో ఎక్కించి హాస్పిటల్ కు తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. బుధవారం చిత్తూరు నగరంలోని ఏ. పీ. ఎస్. ఆర్టీసీ 2 డిపో ఆవరణంలో ఓ వ్యక్తి ఆర్టీసీ లో మెకానిక్ గా విధులు నిర్వహిస్తూ ముగించుకొని ఇంటికి వెళ్ళితుండగా ప్రమాదం జరిగింది. ఈ సందర్భంగా హుటా హుటిగా సంఘటన స్థలానికి చేరుకొని మానవత్వం చాటుకున్నారు. .